మోటకొండూరు డిటిగా జయలక్ష్మి

యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూరు మండల డిప్యూటీ తహశీల్దారు( Deputy Tahsildar)గా వేములపల్లి జయలక్ష్మి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఇక్కడ పని చేసిన డిప్యూటీ తహసిల్దార్ సురేష్ కుమార్ ఇటీవల కలెక్టరేట్ కు బదిలీ కాగా ఆయన స్థానంలో కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న జయలక్ష్మీ మోటకొండూరుకు వచ్చారు.

ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ మండల ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉంటూ తన సేవలు అందిస్తానని తెలిపారు.

Plinko: Pagos Y Acceso A La Cuenta — Guía Práctica Para Jugadores En Chile

Latest Yadadri Bhuvanagiri News