టీడీపీ అభ్యర్థుల ప్రకటనపై జనసేనాని పవన్ రియాక్షన్..!!

ఏపీలో టీడీపీ -జనసేన( TDP, Jana Sena ) పొత్తులతో ఎన్నికలు వెళ్తున్నాయనే సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది.

దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు.

పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు.కానీ టీడీపీ అనౌన్స్ చేసిందని పవన్ కల్యాణ్( Pawan Kalyan ) అన్నారు.అందుకు పార్టీ నేతలకు తాను క్షమాపణలు చెప్తున్నానన్నారు.

లోకేశ్( Nara lokesh ) సీఎం పదవి గురించి మాట్లాడినా తాను పట్టించుకోలేదన్నారు.రాష్ట్ర ప్రయోజనాలు దృష్టికి పెట్టుకొని తాను మౌనంగా ఉంటున్నానని వెల్లడించారు.

Advertisement
వైరల్ వీడియో : అమరావతి శంకుస్థాపన వేదికకు మోకాళ్లపై కూర్చొని నమస్కరించిన సీఎం..

తాజా వార్తలు