పిఠాపురం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్..

కాకినాడ జిల్లా, పిఠాపురం:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

పవన్ కళ్యాణ్ వెంట నాగబాబు ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే వర్మ.

నామినేషన్ ప్రక్రియ అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు.వేలాది మంది ప్రజల నాయకులు కార్యకర్తలు నామినేషన్ వేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Janasena Pawan Kalyan Filed Nomination As Pithapuram Mla Candidate, Janasena, Pa
ప‌రీక్ష‌ల టైమ్‌లో పిల్లలకు పెట్టాల్సిన బెస్ట్ ఫుడ్స్ ఇవే!

తాజా వార్తలు