ఆడపిల్లలకు అన్యాయం జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ సహించడు : నాగబాబు

జనసేన మహిళల సమావేశంలో నాగబాబు కామెంట్స్ .పరిపాలనలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా ఫేల్యూర్ అయ్యింది.

అంతకు ముందున్న ప్రభుత్వానికీ ఒక్కొసారి ఫేల్ మార్కులు రావచ్చు .కాని ఈప్రభుత్వానికి 100 మార్కులకు 0 మార్కులు వచ్చాయి.మీరెవరై పాస్ మార్కులు ఇస్తే ఇచ్చుకోవచ్చు నేను మాత్రం సున్నా మార్కులిస్తాను.

అమ్మాయిలను ఏమైనా చేద్దామనే ఉహ వచ్చిన వెంటనే ఉహ వచ్చినప్పుడే వాడి ఫీక నరికేస్తాం అది పవన్ కళ్యాణ్ నైజం.ఆడపిల్లలకు అన్యాయం జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ సహించడు.

పవన్ కళ్యాణ్ సీ యం అయితే నిజంగా స్త్రీలకు ఏలాంటి స్వతంత్రం ఉంటుందో అప్పుడు తెలుస్తుంది.ఈమద్యనే అనంతపురములో 16 మంది అమ్మాయిలు విస్సింగ్ అయినట్టు పేపర్లో చూశాను అది ఎంత నిజమో నాకు తెలియదు కాని సంవత్సర కాలంలో రాష్ట్రం మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022

తాజా వార్తలు