మంత్రి రోజాకు జనసేన నేత కిరణ్ కౌంటర్

తిరుపతి: మంత్రి రోజాకు జనసేన నేత కిరణ్ కౌంటర్.మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ను మరిచిన సిఎం జగన్మోహన్ రెడ్డి.

జగన్మోహన్ రెడ్డి దేంట్లో ఇన్స్పిరేషన్.గంజాయి అమ్మకాల్లోనా.

భార్య కోసం బాబాయ్ ను చంపించిన దాంట్లోనా.కోడి కత్తి యాగీలోనా.లక్షలు దోచినందుకా.29కేసుల్లోనా.తల్లిని చెల్లిని మోసం చేసినందుకా.

దోచడం చంపడం దాచడంలో ఇన్స్పిరేషన్ స్టార్ జగన్ అంటూ ఎద్దేవా.జగన్మోహన్ రెడ్డికి మంత్రి రోజా ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా నగరి జనం బిస్కెట్లు ఇస్తారు.

Advertisement
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...