ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి సారించాయి.ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పర్యటన ఖరారైంది.
ఈ నెల 27వ తేదీ నుంచి పలు కీలక నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.కాగా 27న ఉత్తరాంధ్ర నుంచి జనసేనాని ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
అదేవిధంగా ఈ నెల 26 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ‘ప్రజాగళం( Prajagalam )’ పేరిట ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు.కాగా రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన ( TDP, Jana Sena )మరియు బీజేపీ ఉమ్మడిగా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy