విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జైల్ భరో కార్యక్రమం

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా నిరంతరం పోరాటం చేస్తున్న ఉక్కు ఉద్యోగులు, కార్మికులు .

కూర్మన్నపాలెం నుండి గాజువాక పోలీస్ స్టేషన్ వరుకు భారీ ర్యాలీగా ఉద్యోగులు .

తమ ప్రాణాలను ప్రణంగా పెట్టైన స్టీల్ ప్లాంట్ ను సాధించుకుంటాం అంటున్న అఖిల పక్ష నేతలు .విశాఖ ఉక్కు - ఆంధుల హక్కు నినాదంతో ఏడాదిగా కాలంగా ఉక్కు ఉద్యోగులు, నిర్వసితులు స్టీల్ ప్లాంట్ వద్ద నిరరన .32 మంది ప్రాణా త్యాగాలకు నిదర్శంగా ఉన్న ఉక్కు కర్మాగారంను ప్రైవేట్ పరం కానివ్వం అంటూ ఏడాదిగా దర్నా చేస్తున్న ఉద్యోగులు .నేడు జైల్ భరోకి సిద్ధమైన ఉద్యోగులు.

Jail Bharo Program Against Privatization Of Visakhapatnam Steel Plant, Jail Bha
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

తాజా వార్తలు