Actress Kasturi: నీకు బాగా ఎక్కువైంది కాస్త అలా ప్రవర్తించు.. నటి కస్తూరికి షాకిచ్చిన నెటిజన్?

అప్పుడప్పుడు నెటిజన్స్ సెలబ్రెటీలపై ఫైర్ అవుతూ ఉంటారు.

ఎందుకో తెలియదు కానీ వాళ్ళు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు వెంటనే నెగటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా నటి కస్తూరిపై కూడా ఓ నెటిజెన్ బాగా ఫైర్ అయ్యారు.ఏం జరిగిందో తెలియదు కానీ.

ఆమె ప్రవర్తనపై బాగా మండిపడుతున్నట్లు కనిపించారు.తెలుగు ప్రేక్షకులకు నటి కస్తూరి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం.

ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసి పాత్రలో బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తుంది.ఈమె అంతకుముందే తెలుగులో పలు సినిమాలలో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

Advertisement
Its Too Much For You Act Like That The Netizen Who Shocked Actress Kasturi-Actr

అప్పట్లో ఈమె హీరోయిన్ గా ఓ రేంజ్ లో వెలిగింది.

Its Too Much For You Act Like That The Netizen Who Shocked Actress Kasturi

ఇక ఇప్పుడు వయసు మీద పడిపోవటంతో సహాయక పాత్రలు చేస్తుంది.తెలుగు లోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక పలు షో లలో కూడా వ్యాఖ్యాతగా కూడా చేసింది.

తమిళ బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొని బాగా సందడి చేసింది.ఇక ఈమె ఎంత బిజీ లైఫ్ లో ఉన్న కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

అప్పుడప్పుడు ఆమె చేసే కౌంటర్ లు బాగా పెలుతూ ఉంటాయి.ముఖ్యంగా రాజకీయ విషయాలలో బాగావివాదం సృష్టిస్తుంది.ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో పలువురి రాజకీయ నాయకులను తన స్టైల్ లో విమర్శిస్తుంది.

మృతకణాలను పోగొట్టి మృదువైన చర్మాన్ని అందించే ఉత్తమ చిట్కాలు ఇవి!

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా పలువురు రాజకీయ నాయకులను చాలాసార్లు విమర్శించింది.

Its Too Much For You Act Like That The Netizen Who Shocked Actress Kasturi
Advertisement

ఈమె చేసే వ్యాఖ్యలు చాలావరకు కాంట్రవర్సీకి దారితీస్తూ ఉంటాయి.అలా ఈమె వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది.ఈమె షేర్ చేసుకునే ఫోటోలను చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేం.

లేటు వయసులో కూడా తన అందాలను తెగ ఆరబోస్తుంది.అంతేకాకుండా ఈ తరం హీరోయిన్లు చేసే గ్లామర్ షో చేస్తూ అందరి దృష్టిలో పడుతుంది.

నిజానికి ఈమె చేసే గ్లామర్ షోకు కూడా బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.అయినా కూడా అవేవీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోస్ పంచుకుంది.అయితే అందులో ఆమె పద్ధతిగా చీర కట్టుకొని కనిపించింది.

నిజానికి ఆమె అందులో ఏ షో చేసినట్లు అనిపించలేదు.కానీ కొందరు మాత్రం ఆమెను ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.

ఓ నెటిజన్ మాత్రం.నీకు బాగా ఎక్కువైంది.

కొంచెం అమ్మాయిలా ప్రవర్తించు అంటూ ఫైర్ అయినట్లు కనిపించారు.అయితే ఈ కామెంట్ ఎందుకు చేశారో తెలియదు కానీ.

బహుశా ఆమె ముందు ఫోటోలను ఉద్దేశించి అలా పెట్టారేమో అని అనుమానాలు వస్తున్నాయి.ప్రస్తుతం ఆమె చీర ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు