ఎన్టీఆర్ అలా కొట్టడంతో మూడురోజుల పాటు జ్వరం.. నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో తరాలు మారిన ఎప్పటికీ ఇండస్ట్రీలో వినిపించే పేరు దివంగత హీరో నటుడు, నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ).

ఆయన పేరు తరచూ సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది.

ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన జ్ఞాపకాలు కళ్ళ ముందు మొదలుతూనే ఉన్నాయి.ఇది ఇలా ఉంటే దివంగత హీరో తారక రామారావు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇప్పుడు టాలీవుడ్ ( Tollywood )హీరోల్లో ఆయన మనవడు ఎన్టీఆర్ నటన గురించి ఆయన ఎలా నటిస్తారనే విషయం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

It Seems That The Star Heroine Got Fever For Three Days After Ntr Hit Her, Jayap

రామారావు ఎంతోమంది స్టార్ హీరోయిన్స్‌ తో సినిమాలు చేశారు.అయితే అప్పట్లో ఆయనతో సాంగ్ షూట్ చేస్తే ఒళ్లు హూనమైపోయిందని చాలా మంది భయపడేవారట.ఏకంగా ఒక స్టార్ హీరోయిన్‌కు ఆయనతో సాంగ్ చేసినందుకు మూడు రోజులు జ్వరం వచ్చిందని సమాచారం.

Advertisement
It Seems That The Star Heroine Got Fever For Three Days After Ntr Hit Her, Jayap

ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ రివీల్ చేయడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.అసలు విషయంలోకి వెళితే.

స్టార్ హీరోయిన్ జయప్రద( Jayaprada ), సీనియర్ ఎన్టీఆర్ యమగోల మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే.ఇందులో ఒక లమ్మి తిక్క రేగిందా సాంగ్ అప్పట్లో బాక్సులు బద్దలు కొట్టిందనడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు.

It Seems That The Star Heroine Got Fever For Three Days After Ntr Hit Her, Jayap

ఇప్పటికీ ఈ పాట వస్తే ఎంతోమంది అభిమానులు కను రెప్పలు కొట్టకుండా చూస్తారు.అయితే ఈ సాంగ్ చేసేటప్పుడు రామారావు కొట్టడంతో జయప్రదకు జ్వరం వచ్చిందట.ఈ విషయాన్ని ఆమె ఒక షోలో భాగంగా తారక్‌కు చెప్పడంతో ఆ కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు