MLA Kaushik Reddy : ఆరు నెలల్లో రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయం..: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి( BRS MLA Kaushik Reddy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని విమర్శించారు.

ఈ క్రమంలోనే నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారని, భర్తీ ఎప్పుడు జరిగిందని ప్రశ్నించారు.

It Is Certain That Revanth Reddy Will Be Punished In Six Months Mla Kaushik Red

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఐదేళ్లు పని చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు.కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించారు.ఓటుకు నోటు కేసు ట్రయల్స్ పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.

ఆరు నెలల్లో రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయమని వెల్లడించారు.

Advertisement
It Is Certain That Revanth Reddy Will Be Punished In Six Months Mla Kaushik Red
హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!

తాజా వార్తలు