మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం..: కిషన్ రెడ్డి

దేశంలో నరేంద్ర మోదీనే( Narendra Modi ) మూడోసారి ప్రధాని కాబోతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Union Minister Kishan Reddy ) అన్నారు.

దేశంలో ఉగ్రవాదం, మాఫియా లేకుండా చేశారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ( Congress party )గూండాలకు సపోర్ట్ చేస్తుందని ఆయన ఆరోపించారు.అయితే బీజేపీ( BJP ) పాలనలో అవినీతి అంతమైందని కిషన్ రెడ్డి వెల్లడించారు.

అదేవిధంగా మోదీ పాలనలో మహిళల ఆత్మ గౌరవం పెరిగిందన్నారు.మోదీ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి మరోసారి కమలం పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు