హైదరాబాదులో రెండో రోజు కొనసాగుతున్న ఐ టి దాడులు

హైదరాబాదులో రెండో రోజు కొనసాగుతున్న ఐ టి దాడులలొ భాగంగా లేడు ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా,బిగ్ సి, లోటస్ మొబైల్ షోరూమ్ లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి, ఇప్పటికే నిన్న జరిపిన ఐటీ సోదరుల్లో పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను, హార్డ్ డిస్క్ లను పరిశీలిస్తున్న ఐటీ అధికారులు పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు, ఆదాయపు పన్ను అవకతవకలపై ఐటి అధికారులు ఆరా తీశారు.

తాజా వార్తలు