విష్ణుప్రియ ఆ వ్యాధితో బాధపడుతోందా?.. అసలు విషయం అలా బయటకు

టాలీవుడ్ లో యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న గ్లామర్ బ్యూటీ విష్ణుప్రియ.తన యాంకరింగ్ తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

రోజు రోజుకి తన గ్లామర్ ను పరిచయం చేస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.కెరీర్ మొదట్లో గ్లామర్ ను పరిచయం చేసిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య తన నడుము, ఎద అందాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

పోవే పోరా షో తో టాలీవుడ్ బుల్లితెరకు యాంకర్ గా పరిచయమైన విష్ణు ప్రియ.మరో ఆర్టిస్ట్ సుధీర్ తో కలిసి బాగా రచ్చరచ్చ చేసింది.

తొలిసారిగా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వెండితెరపై పలు సినిమాల్లో నటించింది.కానీ అనుకున్నంత సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయింది.

Advertisement

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అడుగుపెట్టింది.

అలా తెలుగు ప్రేక్షకులకు యాంకర్ గా పరిచయమై తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక వెండితెరపై అవకాశాల కోసం తెగ కష్టపడుతుంది ఈ హాట్ బ్యూటీ.బుల్లితెరపై పలు ఈవెంట్లలో కూడా పాల్గొని తన అందాలతో, డాన్సులతో బాగా రెచ్చిపోతుంది.

ఇక సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ఫోటోలు, వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.తన అందాల ఆరబోతతో యువతను కన్నార్పకుండా చేస్తుంది.డాన్స్ చేస్తూ నడుము అందాలతో బాగా రెచ్చిపోతుంది.

ఈమధ్య వెండితెరపై అవకాశాల కోసం తన ఫిజిక్ పై శ్రద్ధ పెట్టింది.మంచి గ్లామర్ గా కనిపించడానికి ప్రయత్నిస్తుంది.

White Hair : తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు ఈ ఆయిల్ ను వాడితే మీ కురులు మళ్లీ నల్లగా మారడం ఖాయం!

పైగా డీగ్లామర్ షోలలో కూడా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది.అలా కొన్ని ప్రాజెక్టులలో అవకాశాలు కూడా అందుకుంది.

Advertisement

ఇక ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తనకు ఓ వ్యాధి ఉందని అసలు విషయం బయటపడింది.ఇంతకు అసలేం జరిగిందంటే.

తాజాగా సమంత ఆపిల్ జ్యూస్ కు సంబంధించిన యాడ్ లో నటించింది.ఇక ఆ వీడియోని సమంత షేర్ చేసుకోవడం తో.ఆ వీడియోని చూసి లైకులు కొట్టారు.కామెంట్లు పెట్టారు.

ఇక ఆ వీడియోని విష్ణుప్రియ కూడా చూడటం తో.ఇది చాలా టెంటింగ్ చేసే విధంగా ఉందని.సమ్మర్ లో తీసుకోవాల్సింది అని.కానీ తాను కంట్రోల్ చేసుకుంటున్నానని తెలిపింది.కారణం షుగర్స్ అని పెట్టడంతో.

అందరూ విష్ణు ప్రియా కు షుగర్ ఉందేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.నిజంగా ఆమె ఆ వ్యాధితో బాధ పడుతుందా అని అంటున్నారు.

ఈ విషయం గురించి విష్ణుప్రియ ఏమి స్పందిస్తుందో చూడాలి.ఇక ఈమె ది బేకర్ అండ్ ది బ్యూటీ అనే సినిమాలో నటించగా ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది.

ఇక ఇందులో కూడా తన అందాలను ఆరబోసినట్లుగా తెలుస్తుంది.పైగా టాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ లో అవకాశం అందుకున్నట్లు తెలిసింది.

తాజా వార్తలు