పుష్ప 2 స్టోరీ ఇదేనా..? పుష్ప క్యారక్టర్ కి రానా కి మధ్య సంబంధం ఏంటి..?

సుకుమార్ దర్శకత్వంలో పుష్ప టు సినిమా మీద ప్రశ్నలు అంచనాలతో ఈ సినిమా కాకుండా డైరెక్టర్ ఏ సినిమాలో తెలుస్తుంది ఇక పుష్ప టు సినిమా రిలీజ్ కి కూడా రెడీ అవుతుంది ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా తీసుకురావాలని ప్రయత్నంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు భారీ సక్సెస్ ని తమ ఖాతాలో వేసుకోవాలని డైరెక్టర్ రెడ్డి హీరో ఇద్దరూ కూడా తీవ్రమైనది కొంత ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

Is This The Story Of Pushpa 2 What Is The Relationship Between Pushpas Charact

ఇక మొత్తానికైతే సినిమాతో భారీ సక్సెస్ కొట్టాలని సినిమా యూనిట్ భావిస్తుంది.

ఇక ఇలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్( Allu Arjun ) క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ స్టేట్స్ తో ఉండబోతున్నాడు కూడా వార్తలయితే వస్తున్నాయి ఎందుకంటే తనకు ఎవరైనా ఎదురు మాట్లాడినా ఎదురు తిరిగిన వాళ్లందరిని చంపిస్తూ ఉంటాడట అందులో కొందరు మంచివాళ్ళు కూడా చచ్చిపోబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.రానా హీరోగా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా( Nene Raju Nene Mantri )లో నెగిటివ్ స్టేట్స్ లో ఉంటుందో ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ క్యారెక్టర్ కొన్ని సీన్లలో అలాగే ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి మొత్తానికైతే రేష్మిక మందన మళ్లీ పుష్ప క్యారెక్టర్ లో ఉన్న కృయాలిటీని చంపేసి మంచిగా మార్చే ప్రయత్నం చేస్తుందట.

Is This The Story Of Pushpa 2 What Is The Relationship Between Pushpas Charact

అలా మనిషిగా మారిన పుష్ప రౌడీలని చంపడమే ఈ సినిమా స్టోరీ గా తెలుస్తుంది.ఇక ఈ సినిమా ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.చూడాలి మరి ఈ సినిమాతో ఇలాంటి సక్సెస్ ని అందుకోబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటే ఇటు అల్లు అర్జున్( Allu Arjun ), అటు కుమార్ ఇద్దరు కూడా పాన్ ఇండియా లో భారీ క్రేజ్ ను సంపాదించుకుంటారు.

Advertisement
Is This The Story Of Pushpa 2? What Is The Relationship Between Pushpa's Charact
సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

తాజా వార్తలు