మహేష్ బాబు తో వినాయక్ చేయకపోవడానికి కారణం ఇదేనా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ ఆది సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వి వి వినాయక్ లాంటి దర్శకుడు మాత్రం మరోకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకుంటూ వచ్చాయి.

ముఖ్యంగా చిరంజీవితో ( Chiranjeevi )చేసిన ఠాగూర్, ఎన్టీఆర్(Tagore, NTR) తో చేసిన ఆది, అదుర్స్ రవితేజ (Aadi, Adurs Ravi Teja) తో చేసిన కృష్ణ లాంటి సినిమాలు ఆయన కెరియర్ లో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.

Is This The Reason For Not Doing Vinayak With Mahesh Babu.., Mahesh Babu, Tagor

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన సినిమాలు ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నాడు.అయితే అదుర్స్ సినిమా తర్వాత వివి వినాయక్ మహేష్ బాబుతో(Vivi Vinayak, Mahesh Babu) ఒక సినిమా చేయాల్సింది.కానీ అది అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది.

ఇక ఈ సినిమాకి ఆకుల శివ కథను కూడా అందించారు.అయినప్పటికీ ఆ ప్రాజెక్టు అనేది వర్కౌట్ కాలేదు.

Advertisement
Is This The Reason For Not Doing Vinayak With Mahesh Babu..?, Mahesh Babu, Tagor

ఇక ఆ తర్వాత మహేష్ బాబు (Mahesh babu) తో సినిమా చేసే అవకాశం వినాయక్(vivi vinayak) కి రాలేదు.అందువల్లనే వివి వినాయక్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా అయితే ఇప్పటివరకు రాలేదు.

ఇక స్టార్ హీరోలందరితో సినిమాలను చేసిన వినాయక్ ఒక మహేష్ బాబుతో మాత్రమే సినిమా చేయకపోవడం ఆయనకు పెద్ద లోటు అనే చెప్పాలి.

Is This The Reason For Not Doing Vinayak With Mahesh Babu.., Mahesh Babu, Tagor

ఇక ఇప్పుడు మహేష్ బాబు వినాయక్ కి అయితే డేట్స్ ఇచ్చే అవకాశాలు లేవు.కాబట్టి వినాయక్ ఎంటైర్ కెరియర్ లో ఏదైనా లోటు ఉంది అంటే అది మహేష్ బాబుతో సినిమా చేయకపోవడమే అని ఆయన కూడా కొన్ని సందర్భాల్లో తెలియజేశారు.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వినాయక్ ఫెడౌట్ లో ఉన్నాడు కాబట్టి ఈయన ఒక సినిమా చేసి సక్సెస్ కొడితే తప్ప ఆయనకంటు మార్కెట్ అనేది పెరగదు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు