మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ దూరం కావడానికి అసలు కారణం ఇదేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ కి ( Mega Family ) కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంచి పేరు ఉండటమే కాకుండా సెపరేట్ ఫ్యాన్ బేస్ ను కూడా కలిగి ఉన్నారు.

అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ,అల్లు ఫ్యామిలీ ల మధ్య భారీ రచ్చ అయితే నడుస్తున్న విషయం మనకు తెలిసిందే.

నిజానికి మెగా ఫ్యామిలీ అండతోనే అల్లు అర్జున్( Allu Arjun ) స్టార్ హీరో ఎదిగినప్పటికీ ఆయన ఏ మాత్రం కృతజ్ఞతలు చూపించకుండా ఇప్పుడు తనకంటూ ఒక అల్లు ఆర్మీ( Allu Army ) అనేది ఉందని తను తన ఫ్యాన్స్ కోసమే హీరోగా మారానని చెప్పాడు.

Is This The Real Reason Behind Allu Arjun Distance From Mega Family Details, Al

నిజానికి ఆయన మాట మీద చాలా మంది ఫైర్ అవుతున్నారు.ఇక దానికి వివరణ ఇస్తూ నేను నాకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటూ ఎలక్షన్స్ టైమ్ లో జరిగిన కొన్ని సంఘటనలకు క్లారిటీ ఇచ్చారు.ఇక ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

నిజానికి అల్లు అర్జున్ ఏమాత్రం కృతజ్ఞత భావం చూపించకపోవడం అనేది నిజంగా ఒక బ్యాడ్ విషయం అనే చెప్పాలి.అందుకే అతన్ని తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకోలేకపోతున్నారు.

Advertisement
Is This The Real Reason Behind Allu Arjun Distance From Mega Family Details, Al

కాబట్టి పుష్ప 2 సినిమా( Pushpa 2 ) మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి.

Is This The Real Reason Behind Allu Arjun Distance From Mega Family Details, Al

అయితే వీళ్ళ మధ్య గొడవలు రావడానికి గల కారణం ఏంటి అంటే అల్లు అర్జున్ చిరంజీవి తర్వాత మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) పొజిషన్ కి చేరుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.దాని కోసమే వాళ్ళ అండర్ లో ఉంటే ఎప్పటికీ అలాగే ఉండిపోదామనే ఉద్దేశ్యంతో తను బయటకు వచ్చి సపరేట్ గా హీరోగా ఎదగాలని చూస్తున్నాడు.నిజానికి వాళ్ళ దయతోనే అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగిన విషయం మనకు తెలిసిందే.

సహాయం కోరిన వాడే కృతజ్ఞతా చూపించకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు