శేఖర్ కమ్ముల పరిచయం చేసిన హీరోల్లో ఈ ఒక్కడే రాణిస్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.

అందులో కొంతమంది స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకుంటుంటే మరి కొంత మంది మాత్రం సినిమాల్లో అవకాశాలు లేక డిలాపడిపోతున్నారు.

ఇక ఇంకొంతమంది మాత్రం ఒకప్పుడు స్టార్ హీరోలుగా రాణించి ఇప్పుడు ఏ మాత్రం మ్యాజిక్ చేయలేక చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.నిజానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీడేస్ సినిమాతో వరుణ్ సందేశ్, నిఖిల్ లాంటి హీరోలు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

Is This The Only One Of The Heroes Introduced By Shekhar Kammula, Varun Sandesh

ఇక ఆ తర్వాత వరుణ్ సందేశ్ నిఖిల్ వీళ్ళిద్దరూ వరుస సక్సెస్ లనూ సాధిస్తూ ముందుకు దూసుకు వచ్చారు.ఇక ఆ తర్వాత వరుణ్ సందేశ్ స్పీడు కొంచెం తగ్గినప్పటికీ నిఖిల్( Nikhil Siddhartha) మాత్రం ఇప్పటివరకు కంటిన్యూస్ గా వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే నిఖిల్ లాంటి హీరో ఇప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పటికీ వరుణ్ సందేశ్ హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు.ఇక హ్యాపీ డేస్( Happy Days) లో చేసిన మిగిలిన ఇద్దరు హీరోలు అయితే ఎప్పుడో ఒకసారి ఒక సినిమాలో అలా కనిపించి వెళ్ళిపోతున్నారు.

Is This The Only One Of The Heroes Introduced By Shekhar Kammula, Varun Sandesh
Advertisement
Is This The Only One Of The Heroes Introduced By Shekhar Kammula?, Varun Sandesh

అంతే తప్ప వాళ్ళకి పెద్దగా స్కోప్ అయితే ఉండే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయలేకపోతున్నారు.మొత్తానికైతే శేఖర్ కమ్ముల పరిచయం చేసిన ఈ నలుగురు కుర్రాలలో ఇద్దరు హీరోలుగా రాణిస్తూ ముందుకు సాగుతుంటే, మిగిలిన ఇద్దరు మాత్రం ఫామ్ ను కోల్పోయారు.ఇక ప్రస్తుతం వరుణ్ సందేశ్ కూడా తర్వాత నిఖిల్ ఒక్కడే ఇప్పుడు స్టార్ హీరోగా నిలబడుతున్నాడనే చెప్పాలి.

ఇక ఇప్పుడు నిఖిల్ పాన్ ఇండియా సినిమాలు చేస్తుండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు