చిరంజీవి రజినీకాంత్ మధ్య ఇప్పటికీ పోటీ ఉందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇలాంటి సందర్భంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రజనీకాంత్( Rajinikanth ) లాంటి నటుడు సైతం ఇప్పుడు తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఒకప్పుడు చిరంజీవికి( Chiranjeevi ) రజనీకాంత్ కి మధ్య మంచి పోటీ అయితే ఉండేది.వీళ్ళిద్దరిలో ఎవరికి వాళ్లు ఇండస్ట్రీలో స్టార్లుగా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా వాళ్ళ మార్క్ అయితే చూపించారు.

Is There Still A Rivalry Between Chiranjeevi And Rajinikanth Details, Chiranjeev

మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు చేస్తున్న సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు.తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.ఇక తమదైన రీతులో సత్తా చాటుకుంటారా లేదా అనే విషయాల మీదనే ఇప్పుడు సరైన క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం వారు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇక ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఇకమీదట వాళ్ళు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.

Advertisement
Is There Still A Rivalry Between Chiranjeevi And Rajinikanth Details, Chiranjeev

ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక గొప్ప గుర్తింపు సంపాదించుకున్న నటులందరు కూడా వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

Is There Still A Rivalry Between Chiranjeevi And Rajinikanth Details, Chiranjeev

ఇక ఇలాంటి సందర్భంలోనే ఒకప్పుడు సూపర్ స్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఆయనకంటు ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు.మరి చిరంజీవి రజనీకాంత్ మధ్య ఇప్పటికీ భారీ పోటీ అయితే ఉంది.ఇక రాబోయే సినిమాలతో ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు.

తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన స్టామినా ఏంటి అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు