Siddharth:హీరో సిద్ధార్థ్ తన మొదటి భార్యతో విడాకులు తీసుకోవడానికి కారణం ఆమెనేనా..?

ఒకప్పుడు యంగ్ హీరోలైన ఉదయ్ కిరణ్, తరుణ్,రోహిత్ వంటి హీరోల జాబితాలో సిద్ధార్థ్( Siddharth ) కూడా ఉండేవారు.

వీరందరూ ఎన్నో ప్రేమకథా సినిమాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు.

ప్రస్తుతం ఇందులో ఉదయ్ కిరణ్ మరణించగా.మిగిలిన వారిలో తరుణ్,రోహిత్ ఇద్దరూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

అలాగే సిద్ధార్థ్ అప్పుడప్పుడు సినిమాలతో పలకరిస్తున్నారు.అయితే ఎన్నో మంచి సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ సినీ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం అలాగే తన మొదటి భార్య కి విడాకులు ఇవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సిద్ధార్థ్ మొదట మేఘన( Meghana ) అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరిని పిల్లల్ని కన్నాడు అంటూ వార్తలు వినిపించాయి.

Is She The Reason Why Hero Siddharth Divorced His First Wife
Advertisement
Is She The Reason Why Hero Siddharth Divorced His First Wife-Siddharth:హీ�

అయితే వీరికి పిల్లలు ఉన్న విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు.కానీ నాలుగు సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడానికి ప్రధాన కారణం బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్( Soha ali khan ) అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.సోహా అలీ ఖాన్ తో సిద్ధార్థ్ రిలేషన్ పెట్టుకోవడం వల్లే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారని రూమర్స్ చక్కర్లు కొట్టాయి.

Is She The Reason Why Hero Siddharth Divorced His First Wife

అంతేకాదు ఆ వార్తలకు తగ్గట్టుగానే సిద్ధార్థ్( Siddharth ) సోహా అలీఖాన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ చాలాసార్లు మీడియా కంట పడ్డారు.కానీ వీరి మధ్య కూడా ఎక్కువ రోజులు బంధం నిలవలేకపోయింది.ఇక సిద్ధార్థ్ మొదటి భార్య గురించి కేవలం కుటుంబానికి సంబంధించిన అత్యంత సన్నిహితులకు తప్ప బయట వాళ్లకి తెలియదు.

సినిమాల విషయాల్లో కాకుండా హీరోయిన్లతో ఎఫైర్స్ విషయంలోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు.అంతేకాకుండా సిద్ధార్థ్ సినిమా కథలు ఎంచుకునే విషయంలో తప్పటడుగులు వేయడంతో ఆయన సినీ కెరియర్ నాశనం అయిందని చెప్పుకోవచ్చు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు