ప్రభాస్ 10 సంవత్సరాల వరకు నెంబర్ వన్ హీరోగానే కొనసాగబోతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్తానాన్ని మొదలు పెట్టిన ప్రభాస్( Prabhas ) పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ ను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమా( Baahubali movie ) చేశాడో అప్పటినుంచి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవడమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఫిదా చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా పాన్ ఇండియాలో తన లాంటి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ దాదాపు మరో 10 సంవత్సరాల వరకు ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Is Prabhas Going To Continue As Number One Hero For 10 Years , Prabhas, 10 Years

ఇక బ్యాక్ టు బ్యాక్ చూసుకుంటూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు అంటే దానికి కారణం మన తెలుగు దర్శకులనే చెప్పాలి.ప్రస్తుతం తెలుగు సినిమా దర్శకులందరు సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ను అందించడంలో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం తమదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఈ సినిమాలను చేస్తున్న ప్రభాస్ వీటి తర్వాత తనదైన రీతిలో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

Is Prabhas Going To Continue As Number One Hero For 10 Years , Prabhas, 10 Years
Advertisement
Is Prabhas Going To Continue As Number One Hero For 10 Years , Prabhas, 10 Years

చాలా మంది వీటితో పాటుగా ప్రశాంత్ వర్మ( Prashant Verma ) డైరెక్షన్ లో, లోకేష్ కనకరాజ్( Lokesh Kanakaraju ) డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.ఇక ప్రభాస్ తో ఏకంగా మూడు సినిమాలు చేయడానికి హోంబలే పిక్చర్స్ వాళ్ళు వరుసగా మూడు సినిమాలకు ప్రభాస్ ను బుక్ చేసుకున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో సక్సెస్ లను సాధించి మరోసారి తన స్టామినా చూపించాలని చూస్తున్నాడు.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు