తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా వళ్లకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఇప్పటికే మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి స్టార్ హీరో సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ స్టార్ హీరోగా ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.
ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కుతుంది.
కాబట్టి ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.కానీ ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే చూడాలని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.అయినప్పటికి ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన ఫిట్నెస్ కోసమే విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటికే మహేష్ బాబు చాలా వరకు ఈ సినిమా మీద టైమ్ ని కేటాయిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక రెమ్యూనరేషన్( Remuneration ) విషయంలో కూడా ఆయన చాలా ఎక్కువగా డిమాండ్ చేసినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటివరకు సంవత్సర కాలం నుంచి ఆయన ఎటువంటి యాడ్స్ గాని, సినిమాలు గాని చేయకుండా ఖాళీగానే ఉంటున్నాడు.
మరి ఈ లెక్క ప్రకారమే ఆయన ఈ మూడు సంవత్సరాలకు సరిపడ రెమ్యూనరేషన్ ను తీసుకోవడానికి సిద్దమయ్యాడట.దాంతో ప్రొడ్యూసర్ దగ్గర భారీ రేంజ్ లో డబ్బులను వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమా కోసం 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఈ సినిమా 2025 జనవరిలో స్టార్ట్ అయి రెండు సంవత్సరాలు పాటు సెట్స్ మీదే ఉండబోతున్నట్టు గా కూడా తెలుస్తోంది.ఇక ఈ లెక్కన 2027 చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy