హైద‌రాబాద్ డేటా చోరీ కేసులో ద‌ర్యాప్తు ముమ్మ‌రం

డేటా చోరీ అయిన కేసులో సిట్, పోలీసుల ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.దేశ వ్యాప్తంగా సుమారు 16.

8 కోట్ల మంది వ్య‌క్తిగ‌త డేటాను కొంద‌రు కేటుగాళ్లు చోరీ చేసిన‌ట్లు సిట్ అధికారులు గుర్తించిన సంగ‌తి తెలిసిందే.ఈ చోరీ కేసులో ఇప్ప‌టికే ఏడుగురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

Investigation In Hyderabad Data Theft Case In Progress-హైద‌రాబా�

విచార‌ణ‌లో భాగంగా నిందితులు డేటాను ఎకవ‌రెవ‌రికీ విక్ర‌యించార‌నే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.ఈ మేర‌కు నిందితుల‌ను క‌స్ట‌డీలోకి తీసుకుని ప్ర‌శ్నించాల‌ని పోలీసులు భావిస్తున్నారు.

కాగా సంవత్స‌ర కాలంగా నిందితులు ఈ దందాను కొన‌సాగిస్తున్నార‌ని గుర్తించారు.అదేవిధంగా చైనా సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు డేటా చేరిందా అనే అంశంపై కూడా సిట్ ఆరా తీస్తుంది.

Advertisement
పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

తాజా వార్తలు