' గుంటూరు ' లో బెడ్ రూమ్ సీన్ లు సూపర్ ట

ఇవాళ విడుదల అయిన గుంటూర్ టాకీస్ గురించి , అందులో హాట్ సీన్ ల గురించి తెగ మాట్లాడుకుంటూ ఉన్నారు జనాలు.

ఈ సీన్ గురించి నేను పెద్దగా వర్రీ అవలేదు.

దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సన్నివేశాన్ని బాగా మేనేజ్ చేశాడు.డీసెన్సీ - సెక్సీ - వల్గర్ ల మధ్య తేడా ఆయనకు బాగా తెలుసు అంటోంది శ్రద్ధా దాస్.

నేను మొగుడు సినిమాలో చిన్న బికినీతో బీచ్ లో నడిచే సన్నివేశం ఉంటుంది.దానితో పోల్చితే.

ఈ బెడ్ రూమ్ సీన్ చేయడం పెద్ద మ్యాటరేం కాదు అని చెప్పింది శ్రద్ధ.ఈ బెడ్ రూమ్ సీన్స్ డైరెక్టర్ చాలా పద్ధతిగా శ్రద్ధగా తెరకెక్కిచాడట.

Advertisement

అందుకే ఎవరికీ ఇబ్బంది అనిపించలేదన్నది ఈమె వెర్షన్.రివాల్వర్ రాణిగా శ్రద్ధా దాస్ చేసిన పాత్ర ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని ఈ హీరోయిన్ అంటోంది.

Advertisement

తాజా వార్తలు