మైనార్టీ వికలాంగుల కార్పొరేషన్ లోన్స్ కు ఇంటర్వ్యూలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో నల్ల రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీ , వికలాంగుల రుణాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మైనారిటీ యూనిట్లు మండల కు రెండు కేటాయించగా, 42 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరైనట్లు వికలాంగులు యూనిట్ మండలానికి ఒకటి కేటాయించగా, 18 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరైనట్లు అభ్యర్థుల ఇంటర్వ్యూలు పూర్తి అయినట్లు ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు