అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

అంగస్తంభన అనేది సంభోగానికి అత్యవసర విషయం.ఇది లేనిదే స్త్రీ సంతృప్తి చెందడం కష్టం.

అసలు శృంగార జీవితాన్ని అంగస్తంభన లేకుండా ఊహించుకోవడమే కష్టం.అలాంటి అంగస్తంభన గురించి కొన్ని ఆసక్తకరమైన విషయాలు మీకోసం.

* అంగం స్తంభించడానికి 130 మిల్లీలీటర్లు రక్తం అవసరమవుతుంది.* సగటున ఒక స్తంభించిన అంగం 5-6 అంగుళాల పొడవు ఉంటుంది.

* అంగస్తంభనలో మూడురకాలు ఉంటాయి.ఒకటి రెఫ్లెక్సోజెనిక్ (తాకిడి వలన కలిగేది).

Advertisement

రెండు సైకోజెనిక్ (ఊహల ద్వారా జరిగేది).ఇక మూడొవది నొకటర్నల్ (రాత్రిపూట జరిగేది).

* అత్యంత పొడవైన అంగస్తంభన పొడవు 13 అంగుళాలు.న్యూయార్క్‌ కి చెందిన జొనాహ్ ఫాల్కన్ అంగం ఇది.* తల్లి కడుపులో ఉండగా కూడా మగబిడ్డ అంగం స్తంభిస్తుంది.ఈ సహజమైన చర్య 16 నెలల మగబిడ్డలకు జరుగుతుంది.

* స్తంభించిన అంగం ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.రఫ్ సెక్స్, రఫ్ గా చేసే హస్తప్రయోగం వలన ఇలా జరగొచ్చు.

* ధూమపానం అలవాటు అంగం స్తంభించే సైజుని తగ్గించవచ్చు.* నిద్రలో అంగం స్తంభించడం అనేది చాలా సహజమైన ప్రక్రియ.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
ముప్పై రోజుల్లో మీ జుట్టును ఒత్తుగా, పొడుగ్గా మార్చే సూప‌ర్ రెమెడీస్‌ ఇవే!

రాత్రిపూట అంగం గట్టిపడకపోతేనే భయపడాలి మగవారు.* చనిపోయిన తరువాత కూడా అంగం స్తంభించే అవకాశం ఉంటుంది.

Advertisement

గుండె ఆగిపోయినా, గ్రావిటి వలన కొంత రక్తం అంగంలోకి చేరి దాన్ని గట్టిగా మార్చవచ్చు.దీన్ని "ఎంజిల్ లస్ట్" అని అంటారు.

తాజా వార్తలు