చైల్డ్ ఆర్టిస్ట్ గా అదరగొట్టిన భరత్ సినిమా కెరియర్ ముగిసినట్టేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu Film Industry ) లో ఉన్న చాలా మంది నటుల్లో కొందరుమాత్రమే ఇక్కడ సినిమాల్లో క్లిక్ అవుతూ ఉంటారు వాళ్ళు మాత్రమే మనకు కనిపిస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తూ మనల్ని ఆకట్టుకుంటూ ఉంటారు.నిజానికి ఈ విషయం లో చాలా మంది వాళ్ళకి చిన్నపాటి గుర్తింపు రాగానే మా అంత తోపులు ఇండస్ట్రీ లో ఎవరు లేరు అనే విధంగా ఓవర్ యాక్షన్ చేస్తూ వచ్చిన అవకాశాలను కూడా మిస్ చేసుకుంటారు.

నిజానికి ఈ విషయం లో ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది చాలా రకాలుగా సినిమాలు చేస్తూ ఉంటారు అయినా కూడా ఇక్కడ కొందరికి మాత్రమే సక్సెస్ అనేది వస్తు ఉంటుంది.ఇక ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది బాల నటులు కూడా ఇండస్ట్రీ లో నటించి ఇక పెద్దయ్యాక నటులుగా మాత్రం రాణించలేకపోతున్నారు.అందులో ముఖ్యంగా నటుడు భరత్( Child Artist Master Bharath ) ని తీసుకోవాలి అప్పట్లో భరత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి కామెడీ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

నిజానికి ఆయన ఇండస్ట్రీ లో మంచి నటుడు అవుతాడు అంటూ చాలామంది కామెంట్ చేసారు అయినా కూడా ఆయన అసలు ఇప్పుడు ఏ సినిమాలో కూడా నటించడం లేదు.నిజానికి ఆయన పెద్దయ్యాక చేసిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి చిన్నప్పుడు ఏ టైమింగ్ తో అయితే కామెడీ చేసేవాడో ఇప్పుడు అదే టైమింగ్ ఆయన కామెడీ( Comedy ) లో మిస్ అయింది అంటూ ఆయన మీద నేగిటివ్ కామెంట్లు వచ్చాయి.అయితే అప్పట్లో వెంకీ, పోకిరి( Pokiri ) లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ ఇప్పుడు ఇలా సినిమాలు లేకూండా ఖాళీ గా ఉండటం నిజంగా చాలా భాదని కల్గించే విషయం అనే చెప్పాలి.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు