నటుడు తనికెళ్ళ భరణి( Tanikella Bharani ) ఇండస్ట్రీ లో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ కి సేవ చేస్తూ చాలా వరకు సినిమాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇక ఒక్క హీరో సినిమాల్లోనే కాకుండా అందరి హీరోల సినిమాల్లో నటించి నటుడు గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే ఈయన ఇండస్ట్రీ కి మొదట రైటర్ గా వచ్చి ఆ తర్వాత నటుడి గా ఇండస్ట్రీ లో సెటిల్ అయిపోయాడు.ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక ఇండస్ట్రీ లో ఈయనే కాకుండా ఇంకా చాలా మంది సినిమాలు చేస్తూ వాళ్ళకంటే ఒక ఐడెంటిటీ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
ఈయన చేసిన సినిమాల్లో చేసిన చాలా పాత్రలలో కొన్ని పత్రాలు మాత్రం చరిత్రలో గుర్తుండి పోయే పాత్రలు అనే చెప్పాలి.వాటిలో యమ లీల లో వేసిన తోట రాముడు( Yamaleela Thota Ramudu ) పాత్ర గానీ,అతడు లో ఆయన చేసిన నాయుడు పాత్ర కానీ ఇలాంటివి అన్ని కూడా ఆయన కి చల్ అమంచి పేరు ని తీసుకువచ్చాయి అనే చెప్పాలి.ఇక ఈ సినిమాలే కాకుండా ఆయన శివుడి కి పరమ భక్తుడు( Lord Shiva Devotee ) అందుకే అప్పుడప్పుడు శివుడి మీద పాటలు రాస్తూ తనే పడుతూ ఉంటాడు.
ఇక ఇవే కాకుండా ఆయన నిజ జీవితం లో కూడా చాలా పూజలు చేస్తూ ఉంటాడని తెలుస్తుంది.అందుకే ఏదైనా అధ్యత్మీక కార్యక్రమం ఉంటే ఆయనని చీఫ్ గెస్ట్ గా కూడా పిలుస్తారు.
అందుకే ఆయనంటే అందరికీ చాలా ఇష్టం.
నిజానికి భరణి గారు సినిమాల్లో నెగిటివ్ పాత్ర చేస్తాడు కానీ ఆయన నిజంగా చాలా మృదు స్వభావి అని తెలుస్తుంది.ఇక ఇప్పుడు ఆయన సినిమాలని కూడా చాలా వరకు తగ్గించినట్లు గా తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy