కోఠి ఈఎన్టీ హాస్పిటల్ లో మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే రాజసింగ్ మధ్య ఆసక్తికరమైన చర్చ

ఆసుపత్రిలో అందుతున్న నాణ్యమైన వైద్య సేవల గురించి పేషేంట్ అడిగిన మంత్రి హరీష్ రావు వైద్యసేవలు అద్భుతంగా వున్నాయని పేషేంట్ అనడంతో ఎమ్మెల్యే రాజసింగ్ మొఖంలో నిజమే కదా అనే ఫీలింగ్ నవ్వుతూ వ్యక్తపరిచాడు.

రాజ్ సింగ్ జీ జర సునో అంటూ మంత్రి హరీష్ వ్యాఖ్యలు.

పేషేంట్ చెప్పిన మాటలు ఆసక్తిగా విన్న ఎమ్మెల్యే రాజసింగ్.

టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!