రాజాసింగ్ రిమాండ్ తిరస్కరణపై టీఎస్ హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్ తిరస్కరణపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

రాజాసింగ్ రిమాండ్ ను తిరస్కరించడంపై రెండు నెలల క్రితం న్యాయస్థానంలో భవానీ నగర్ పోలీసులు సవాల్ చేశారు.

అనంతరం తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది.రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కేసును హైకోర్టు రద్దు చేయడంతో రెండు రోజుల క్రితం బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు