టి 20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్ పై భారత్ ఘన విజయం

టి20 వరల్డ్ కప్ లో భారత్ ఘన విజయాలను వరుసగా సాధిస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా నేడు టీ20 వరల్డ్ కప్ లో భారత్ మరో విజయం సాధించింది.

నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 179/2 చేసింది.తర్వాత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ 20 ఓవర్లలో 123/9 పరుగులు చేసింది.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత

తాజా వార్తలు