హైదరాబాద్‎లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం..

హైదరాబాద్ లో టీడీపీ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది.టీడీపీ అధినేత చంద్రబాబు ముందుగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించనున్నారు.

అనంతరం సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగనున్న టీడీపీ ఆవిర్భావ సభకు హాజరుకానున్నారు.కాగా ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 15 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీడీపీ శ్రేణులు పూర్తి చేశారు.

ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!
Advertisement

తాజా వార్తలు