శత్రువుల విషయంలో ఈ రాశి వారికి ముప్పు.. అప్రమత్తంగా ఉంటే మంచిది..!

మన జీవితంలో రోజు జరగబోయే కొన్ని విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది.అందుకే చాలామంది ప్రజలు జ్యోతిష్యాన్ని విశ్వసిస్తూ ఉంటారు.

రాశుల గ్రహ స్థితులు( zodiac signs ) లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తును ఎలా ఉండబోతుంది అన్నది జ్యోతిష పండితులు చెబుతారు.అయితే కొన్ని రాశుల వారికి శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.మేషం: మేష రాశి( Aries ) వారు ఒక వ్యవహారంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు.అలాగే కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించడం వలన మేలు జరుగుతుంది.

అలాగే ప్రయాణాలు వాయిదా వేస్తారు.అంతేకాకుండా కొత్త రుణాల కోసం ప్రయత్నిస్తారు.

Advertisement
In Terms Of Enemies, This Sign Is A Threat To Them , Zodiac Signs, Astrologers,

ఇక ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా ఉంది.వృషభం: ఈ రాశి వారు బద్దకంతో ఉండకపోవడమే మంచిది.అలాగే వీరికి బంధువుల సహకారం అందుతుంది.

అయితే అదే సమయంలో బంధువులతో వివాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక ఈ రాశి వారు ముఖ్య విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి.

In Terms Of Enemies, This Sign Is A Threat To Them , Zodiac Signs, Astrologers,

మిథునం: ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయం( Meet new people ) ఏర్పడుతుంది.వీరు సమయానికి అనుకూలంగా ముందుకు సాగాలి.అలాంటప్పుడే అనుకున్నవి సిద్ధిస్తాయి.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సింహం: ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదోడుకులు ఉంటాయి.అలాగే ఈ రాశి వారు శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..

అలాగే వీరి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

In Terms Of Enemies, This Sign Is A Threat To Them , Zodiac Signs, Astrologers,
Advertisement

కన్య: ఈ రాశి వారు విందు వినోదాల్లో పాల్గొంటారు.అలాగే వీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో అనుకూలంగా వ్యవహరించాలి.తుల: మీ రాశి వారు శుభవార్త వింటారు.ఆత్మీయుల నుంచి శుభవార్తలు లభిస్తాయి.

శని జపం చేసుకుంటే మంచిది.వృశ్చికం: ఈ రాశి వారికి మిశ్రమ వాతావరణముంటుంది.ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు.

కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నాయి.

తాజా వార్తలు