గ్రూప్ 1 అభ్యర్థులకు కీలక సమాచారం

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ ఈ వారంలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.దీనికంటే ముందే అభ్యర్థుల ఓ ఎం ర్ షీట్ వారి ఓ.

టీ.ర్ లాగ్అం ఇన్దు లొ అందుబాటులో ఉంచనుండగా.దీని కోసం స్కానింగ్ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది.

Important Information For Group 1 Candidates-గ్రూప్ 1 అభ్య�

శుక్రవారం నాటికి స్కానింగ్ పూర్తవుతుందని తెలుస్తుండగా.శనివారం కీ వచ్చే అవకాశం ఉంది.

ఆ తర్వాత కీపై అభ్యంతరాలను ఆన్లైన్ ద్వారా స్వీకరించి.ఫైనల్ కీ విడుదల చేస్తారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

తాజా వార్తలు