31 జనవరి 2018న సంపూర్ణ చంద్ర గ్రహణం నాడు అదృష్టం కలిసి వచ్చే రాశులు

భారతదేశంలో జనవరి 31, 2018 లో సంపూర్ణ చంద్రగ్రహణం గంట 16 నిమషాల 4 సెకన్ల వరకు ఉంటుంది.

ఆ చంద్ర గ్రహణం రోజు ఏ రాశి వారికీ బాగుంటుంది.

ఏ రాశి వారికీ ఇబ్బందులు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.ఒకవేళ ఇబ్బందులు ఏమైనా ఉంటే పరిహారాలు చేసుకోవచ్చు.

వాటి గురించి తెలుసుకుందాం.మేష రాశి… ఈ రాశి వారు తల్లి నుండి దూరం అయ్యే అవకాశం మరియు వాహన ప్రమాదం పొంచి ఉంటుంది.

దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి.గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.

Advertisement

వృషభరాశి… అక్కాచెల్లెళ్లు లేదా తోబుట్టువులతో గొడవలు లేదా మీ కుడి భుజానికి గాయం వంటివి జరిగే అవకాశం ఉంది.దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి.

గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.మిధునరాశి కంటికి సంబందించిన దోషాలు వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి.గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.

కర్కాటక రాశి… వీరికి తల్లితో కలహాలు మరియు వాహనం లేదా స్థలానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.కాబట్టి దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable

గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.సింహరాశి… బయటి వాళ్ళు మీ ధనాన్ని దోచుకొనే అవకాశం ఉంది.

Advertisement

అలాగే బయటి వారి కారణంగానే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.కాబట్టి దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి.

గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.కన్యారాశి ఈ రాశి వారికి వ్యాపారంలో నష్టాలు వస్తాయి.

ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాకపోవచ్చు.కాబట్టి గ్రహణ సమయంలో ఎటువంటి లావాదేవీలు చేయకూడదు.

దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి.గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.తులారాశి… ఆఫీస్ లో ఉన్నత అధికారులతో సమస్యలు, తల్లితండ్రులతో లేదా అత్తమామలతో విభేదాలు కలగవచ్చు.దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి.గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.

వృశ్చికరాశి… ఈ రాశివారికి యాత్రలు చేయడం వలన నష్టం జరగవచ్చు.భార్యతో గొడవ జరిగే అవకాశం ఉంది.

దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి.గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.

ధనుశ్సురాశి … ఈ రాశి వారికి శని చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది.దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి.

గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.మకరరాశి… ఈ రాశివారికి ఇంటిలోని వారితో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అందువల్ల దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి.గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.

కుంభరాశి… ఈ రాశివారికి బాగానే ఉంది.శత్రువు నాశనం అయిపోతాడు.

శత్రుత్వం అనేది నశించిపోతుంది.అయినా సరే గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.

మీనరాశి… ఈ రాశి వారు ప్రేమికులు విడిపోతారు.కాబట్టి దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి.

గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.