అనంతపురం జిల్లా తాడిపత్రిలో 144 సెక్షన్ అమలు..!!

అనంతపురం జిల్లాలోని( Anantapur District ) తాడిపత్రిలో( Tadipatri ) 144 సెక్షన్ కొనసాగుతోంది.

రాష్ట్రంలో పోలింగ్ అనంతరం తరువాత చోటు చేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

ఈ మేరకు తాడిపత్రిలోకి వచ్చే ప్రధాన రహదారులపై పోలీసులు చెక్ పోస్టులను( Police Checkposts ) ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో చెక్ పోస్టుల వద్ద వాహనాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Implementation Of Section 144 In Tadipatri Of Anantapur District Details, Ananta

అలాగే తాడిపత్రిలోని పలువురు పార్టీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కాగా తాడిపత్రిలో ఇటీవల చోటు చేసుకున్న అల్లర్లపై అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!
Advertisement

తాజా వార్తలు