అమ్మా, నాన్న క్షమించండి’ Jr. NTR ఫ్యాన్ శ్యామ్ సెల్ఫీ వీడియో

జూనియర్ ఎన్టీఆర్( JR ntr ) వీరాభిమాని శ్యామ్ చివరి సెల్ఫీ వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరలవుతోంది.

సూసైడ్ కు ముందు అతడు తీసుకున్న సెల్ఫీ వీడియోలో.

అమ్మా, నాన్న నన్ను క్షమించండి.నేను అందరి దృష్టిలో వేస్ట్.

నేను ఉన్నా.మీకు ఉపయోగం లేదు.

నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు.అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా అని ఉంది.

Advertisement

కాగా ఆయన మరణంపై ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేయగా.దీని వెనక YCP ఉందని TDP ఆరోపించింది.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు