Health Tips , Joint pains :ఈ చిట్కాను పాటిస్తే కొన్ని రోజుల్లో కీళ్ల నొప్పులు తగ్గాల్సిందే..

ప్రస్తుత సమాజంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలకు వేధిస్తున్న అనారోగ్య సమస్యలలో కీళ్ల నొప్పులు అధికంగా ఉన్నాయి.ఈ సమస్యతో బాధపడేవారు రోజుకి పెరిగిపోతున్నారు.

కీళ్లనొప్పుల బారిన పడటానికి చాలా కారణాలు ఉన్నాయి.ఈ సమస్య చలికాలంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుత సమాజంలో యువతలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది.ఇంకా చెప్పాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నా కూడా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.

కీళ్ల వాతం కారణంగా కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి.ఆ తర్వాత కాస్త పని చేస్తేనే త్వరగా అలిసిపోతూ ఉంటారు.

Advertisement
If You Follow This Tip, The Joint Pain Should Subside Within A Few Days , Health

ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఈ కింద కీళ్లనొప్పులకు చికిత్స తీసుకోవడం మంచిది.మన జీవన విధానంలో అలాగే మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే కీళ్లనొప్పులను తగ్గించుకోవచ్చు.

If You Follow This Tip, The Joint Pain Should Subside Within A Few Days , Health

కీళ్ల నొప్పులు ఉన్న వారు కొన్ని ఆహారా పదార్థాలకు దూరంగా ఉండాలి.డైరీ ప్రొడక్ట్స్, ఫామ్ ఆయిల్, గుడ్డును తీసుకోవడం వల్ల కీళ్లల్లో నొప్పులు అధికంగా ఉంటాయి.కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులను కాస్త అయినా తగ్గించుకునే అవకాశం ఉంది.

కోడిగుడ్డు తెల్ల సొనను, కలబంద గుజ్జును కలిపి తీసుకొని కీళ్లనొప్పులను తగ్గించుకోవచ్చు.ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్లసొనను తీసుకుని దానిలో కలబంద గుజ్జును బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులు ఉన్న చోట రాసి మర్దనా చేయడం వల్ల కాస్తయినా కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంది.

ఇంకా చెప్పాలంటే బంగాళదుంప ను ముక్కలు ముక్కలుగా చేసి ఒక గిన్నెలోకి తీసుకొని దానినిండా నీళ్లు పోసి ఉంచి ఉదయాన్నే పరిగడుపున ఆ నీటిని తాగడం వల్ల కూడా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.అంతేకాకుండా కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజు గోరువెచ్చని లో తేనె నిమ్మరసం కలిపి ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు