వేసవికాలంలో ఈ డ్రింక్ తాగితే.. కొన్ని రోజులలోనే అధిక బరువు దూరం..!

ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలలో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఈ సమస్య కారణంగా కేవలం శరీర ఆకృతి మారడమే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి.

అందుకే బరువు తగ్గడం కోసం చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.ఇంకా చెప్పాలంటే కఠినమైన డైట్ ను అనుసరించడమే కాకుండా ప్రతిరోజు చెమటలు చెందేలా వర్కౌట్స్ చేస్తూ ఉన్నారు.

అయితే కొందరి లైఫ్ స్టైల్ కారణంగా వర్కౌట్స్ చేసేంత సమయం కూడా ఉండదు.దాంతో తమ బరువు తగ్గలేదని చాలామంది మానసిక అనారోగ్యానికి గురవుతున్నారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను కనుక ప్రతిరోజు త్రాగితే ఎలాంటి వర్కౌట్స్ అక్కర్లేదు.

Advertisement

అలాగే చాలా వేగంగా బరువు తగ్గవచ్చు.అయితే ఆ డ్రింక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఒక కీరా దోసకాయ( Cucumbe )ను తీసుకొని దానిని శుభ్రంగా కడిగి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి.

అలాగే అర అంగుళం అల్లం ముక్కను తీసుకొని దాని పీల్ తొలగించి పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకొని అందులో కట్ చేసి ఉంచిన కీర దోసకాయను స్లైసెస్, అల్లం( Ginger ) ఇంకా పది ఫ్రెష్ పుదీనా ఆకులను వేసుకోవాలి.

ఒక గ్లాస్ వాటర్ కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

అంతే డ్రింక్ రెడీ అయిపోతుంది.ప్రతిరోజు ఈ డ్రింక్ ను తీసుకుంటే ఎంత లావుగా ఉన్న వారైనా కొద్ది రోజుల్లోనే కచ్చితంగా స్లిమ్ గా తయారవుతారు.అతి ఆకలి ఈజీగా దూరమవుతుంది.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 

అలాగే బాడి హైడ్రేటెడ్ గా ఉంటుంది.వర్కౌట్స్ చేయకపోయినా బరువు తగ్గాలని భావించేవారు కచ్చితంగా దీన్ని డైట్ లో చేర్చుకోవాలి.

Advertisement

ఇక ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల చర్మం నివారింపుగా, యవ్వనంగా కూడా మెరుస్తుంది.అలాగే శరీరంలో పేరుకుపోయిన మలినాలు కూడా బయటకు వెళ్లిపోతాయి.

తాజా వార్తలు