ఈ వస్తువులను దానం చేస్తే మీరు నష్టపోవడం ఖాయం..!

ఈ భూమి మీద ప్రతి మనిషి చేయగలిగే ముఖ్యమైన పని దానం.దానం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

అవతలి వారికి ఏది అవసరమో దానిని ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా ఇచ్చేదే దానం.దానం ఇవ్వడం చాలా గొప్ప పని.ఆ దానాలలో మళ్ళీ గొప్ప, గొప్పవి ఉన్నాయని గొప్పగా ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది.అయితే మహా అనేది ఎక్కడ స్థిరంగా ఉండదు.

ఎక్కడ ఏది గొప్పని భావిస్తే అది అక్కడ మహా గొప్ప దానంగా ప్రాశస్త్యం పొందుతుంది.

If You Donate These Things You Will Surely Lose , Lord Shani , Donate, Devoti

అయితే ఏ వస్తువులు దానం చేస్తే( Donate ) మంచిదో? ఏది ఇస్తే ఎలాంటి నష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే అన్ని దానాలలో కంటే విద్యా దానం ఎంతో గొప్పది.అందుకోసం దానం చేసే పుస్తకాలు మంచిగా ఉండేలా చూసుకోవాలి.

Advertisement
If You Donate These Things You Will Surely Lose , Lord Shani , Donate, Devoti

చిరిగిపోయిన పుస్తకాలను దానం చేస్తే జ్ఞానం లోపిస్తుందని పండితులు చెబుతున్నారు.అలాగే పాడైపోయిన ఆహారం, చిరిగిన పాత బట్టలు, కత్తులు లాంటి వస్తువులు దానం చేయకూడదు.

వీటిని దానం చేస్తే మనకే నష్టం కలుగుతుంది.ఇంకా చెప్పాలంటే ప్లాస్టిక్ వస్తువులను దానం చేయకూడదు.

వీటిని దానం చేస్తే వృత్తి, వ్యాపారాలలో నష్టం వచ్చే అవకాశం ఉంది.అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు( Health problems ) వచ్చే అవకాశం ఉందని పురాణాలు చెబుతున్నాయి.

If You Donate These Things You Will Surely Lose , Lord Shani , Donate, Devoti

ప్రస్తుత సమాజంలో చిన్నపాటి శుభకార్యం జరిగిన ప్లాస్టిక్ వస్తువులను( Plastic items ) బహుమతిగా ఇస్తూ ఉంటారు.అలా ఇచ్చినవి కూడా దానం కిందికే వస్తాయని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే మహిళలు ఎప్పుడూ కూడా కుంకుమ ను దానం చేయకూడదు.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!

ముఖ్యంగా చెప్పాలంటే వివాహం అయినా మహిళలు పచ్చి మిర్చి దానం చేస్తే భర్త ప్రేమ దూరమైపోతుంది.అలాగే వాడిన నూనెను దానం చేస్తే శని దేవుడి( Lord shani )కి కోపం వస్తుంది.

Advertisement

కాబట్టి ఈ జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలి.

" autoplay>

తాజా వార్తలు