ఈ పుష్పాలతో ఇలా చేస్తే.. సంపద పెరగడమే కాకుండా దాంపత్య జీవితంలో కూడా..!

హిందూ సంప్రదాయంలో పూజలు చేసే సమయంలో అనేక రకాల పువ్వులను( Flowers ) ఉపయోగిస్తూ ఉంటారు.ఈ పూజా విధానానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది.

పూలు పూసే ఇంటిలో వాతావరణం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది.అందులో కదంబ పుష్పం కూడా ఒకటి.

జ్యోతిష్య శాస్త్రంలో కబంద పుష్పానికి( kabanda flower ) సంబంధించిన అనేక చర్యలు ఉన్నాయి.కబంద పుష్పాలతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి.

జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు.కబంద పువ్వులకు సంబంధించిన నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రంలో కదంబ పుష్పన్ని చాలా ప్రభావంతంగా భావిస్తారు.

Advertisement

ఎందుకంటే ఈ పుష్పం శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ఇష్టమైనది.పురాణాల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు కబంద వృక్షం పై కూర్చుని వేణును వాయించేవాడు.

మీరు శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం పొందాలనుకుంటే ఆయనకు కదంబ పుష్పాన్ని సమర్పించడం ఎంతో మంచిది.దీని ద్వారా శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం త్వరలో లభిస్తుందని, అంతేకాకుండా కుటుంబంలో సంతోషం, శాంతి, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

శ్రీకృష్ణ భగవానుడికి( Lord Krishna ) కదంబ పుష్పాన్ని సమర్పించడం ద్వారా బృహస్పతి బలపడతాడు.ఒక వ్యక్తి వ్యాపార, విద్యా, ఉద్యోగాలలో పురోగతిని కూడా సాధిస్తాడు.కబంద పుష్పాన్ని పైలాన్ రూపంలో ఇంటి ప్రధాన ద్వారం పై ఉంచితే ఇంట్లో సానుకూలత పెరుగుతుంది.

అలాగే రాహు దుష్ప్రభావాలను దూరం చేస్తుంది.జ్యోతిష్య శాస్త్రంలో కబంద పువ్వును మీ ఇంటి పూజ గదిలో లేదా మీ ఖజానాలో ఉంచండి.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 18, గురువారం, 2021

దీని వల్ల లక్ష్మీదేవి, విష్ణువు ( Goddess Lakshmi )ఆశీర్వాదం లభిస్తుంది.ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.

Advertisement

దీనితోపాటు సంపదలో ఎప్పుడు పెరుగుదల ఉంటుంది.అలాంటి ఇంటి కుటుంబ సభ్యులు అప్పుల నుంచి విముక్తి పొందుతాడు.

అలాగే భార్యాభర్తలు కలిసి శ్రీకృష్ణుడిని, రాధను కబంధ పుష్పాలను సమర్పిస్తే ఎంతో మంచిది.అంతే కాకుండా వైవాహిక జీవితంలో ఎప్పుడు మాధుర్యం ఉంటుంది.

తాజా వార్తలు