ఉదయం టిఫిన్ బదులు వీటిని తీసుకుంటున్నారా..?! అయితే ఇది మీ కోసమే..!

ప్రస్తుతం హడావిడి జీవన విధానంలో చాలా మంది ఇంటి ఫుడ్ ‏కు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.ఇందుకు ప్రధాన కారణం సమయం లేకపోవడమనే చెప్పవచ్చు.

దీంతో ఆర్టిఫిషియల్ ఆహారాల వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు.అందుభాగంగా.

బ్రెడ్, చాకోస్, కార్న్ ఫ్లేక్స్. వాటిని ఎక్కువగా ఉదయం అల్పహరంగా తీసుకుంటున్నారు.

ఇందులో ఎక్కువగా ఉపయోగించేది కార్న్ ఫ్లేక్స్.ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా కార్న్ ఫ్లేక్స్ తీసుకునేవారు చాలా మందే ఉన్నారు.

Advertisement
If You Are Taking Corn Flakes In Breakfast Then Be Careful , Tiffin, Break Fast,

ఇందులో పాలతోపాటు, తేనె, పంచదార కలుపుకోని తింటుంటారు.అయితే కార్న్ ఫ్లేక్స్ మన ఆరోగ్యానికి ఎంత వరకు ప్రయోజనాలు చేకూరుస్తుంది.

దీని వల్ల కలిగే సమస్యలు ఎంటీ అనేది చాలా మందికి తెలియదు.బ్రేక్ ఫాస్ట్ గా కార్న్ ఫ్లేక్స్ తీసుకోవడం వలన కలిగే అనార్థాలు తెలుసుకుందాం.

ఇందులో చెక్కెర శాతం అధికంగా ఉంటుంది.దీని వలన డయాబెటీస్ ఉన్నవారికి రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అందుకే డయాబెటిస్ ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే ఉత్తమం.అలాగే చాలా మంది వీటిని పాలల్లో కలుపుకొని తింటుంటారు.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
బీఎల్ఏ దాడి.. 'జాఫర్ ఎక్స్‌ప్రెస్' రైలు హైజాక్

అలా చేయడం అసలు మంచిది కాదు.అలాగే ఇందులో ఉండే షుగర్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ మాల్ట్ ఫ్లేవరింగ్ వంటి పదార్థాలుంటాయి.

Advertisement

ఇవి.గ్లైసీమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వలన.వీటిని తీసుకున్న వెంటనే.రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఒక్కసారిగా పెరిగి ఇన్సులిన్ అత్యథికంగా విడుదలవుతుంది.

దీంతో వీటి ప్రభావంతో మెదడు కొద్దిసేపు స్తంభించిపోతుంది.

అలాగే ఇందులో చక్కెర, కొవ్వు శాతం అధికంగా ఉండడంతో.శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి.కార్న్ ఫ్లేక్స్ తయారీ కోసం వాడే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ లో సాధారణ పిండి పదార్థాలు ఉండటం వలన మన శరీరానికి అసలు మంచిది కాదు.

అలాగే ఇందులో ఉండే కెమికల్ స్వీట్ ఫ్లేవర్డ్ ఎసెన్స్ కూడా శరీరానికి హాని చేస్తాయి.అందుకే కార్న్ ఫ్లేక్స్ ‏ను ఉదయం అల్పహారంలోకి తీసుకోకపోవడం మంచిది.వీటికి బదులుగా బెర్రీస్, సేపు, లేదా అరటి పండ్లని కలిపి తీసుకున్నా, వేర్వేరుగా  తీసుకున్న ఆరోగ్యానికి మంచిదే.

అలాగే కొన్ని బాదం గింజలను తీసుకున్న మంచిదే.

" autoplay>

తాజా వార్తలు