విశ్వం సినిమాతో శ్రీను వైట్ల కి సక్సెస్ రాకపోతే ఆయన పరిస్థితి ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు గోపీచంద్.

( Gopichand ) ప్రస్తుతం ఆయన శ్రీను వైట్ల( Srinu Vaitla ) దర్శకత్వంలో విశ్వం( Viswam Movie ) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం శ్రీను వైట్ల గోపి చంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సక్సెస్ ని సాధించబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

If Srinu Vaitla Doesnt Get Success With The Movie Vishwam What Will Happen Detai

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులందరిని కట్టి పడేస్తుంది.ఇక ఈ సినిమా మీద కూడా అంచనాలను అమాంతం పెంచేసింది.మరి ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

మరి మొత్తానికే ఈయన తీసిన సినిమా భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు.

If Srinu Vaitla Doesnt Get Success With The Movie Vishwam What Will Happen Detai
Advertisement
If Srinu Vaitla Doesnt Get Success With The Movie Vishwam What Will Happen Detai

ప్రయత్నాన్ని గోపీచంద్ ఉన్నాడు.ఇక శ్రీను వైట్ల కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి సక్సెస్ ని సాధించడానికి సిద్ధమవుతున్నాడు మనకైతే ఈ సినిమాతో శ్రీను వైట్ల భారీ సక్సెస్ సాధిస్తే తప్ప వీళ్ళకు స్టార్ హీరోల నుంచి అవకాశాలు అయితే రావు.అందుకే ఈ సినిమా ఇద్దరికి చాలా అవసరం కాబట్టి మొత్తానికైతే వీళ్ళు సక్సెస్ ఫుల్ హీరో, దర్శకుడిగా తమను తాము ప్రూవ్ చేసుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.చూడాలి మరి ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది.

ఇక ఇప్పటికైతే వీళ్ళు ఈ సినిమాలతో పెను ప్రభంజనం సృష్టిస్తారా లేదా దాని మీదనే వీళ్ళ కెరియర్ ఆధారపడి ఉంది.

Advertisement

తాజా వార్తలు