MP Laxman : ప్రభుత్వాన్ని ఎవరైనా కూలగొడితే కాపాడం..: ఎంపీ లక్ష్మణ్

బీజేపీ ఎంపీ లక్ష్మణ్( MP Laxman ) కీలక వ్యాఖ్యలు చేశారు.

మాటలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) ను మించిపోయారని విమర్శించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము కూలగొట్టమని తెలిపారు.అలాగే ఎవరైనా కూలగొడితే తాము కాపాడమని తేల్చి చెప్పారు.

MP Laxman : ప్రభుత్వాన్ని ఎవరైనా కూల

గేట్లు తెరిచానంటున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోకుండా చూసుకోవాలని సూచించారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్
Advertisement

తాజా వార్తలు