తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు( Hanumantha Rao కీలక వ్యాఖ్యలు చేశారు.
తనపై ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తాను మాట్లాడని విషయాలను మాట్లాడినట్లు రాశారని వీహెచ్ తెలిపారు.
ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.ఎవరి భూములు తీసుకోలేదన్న వీహెచ్ డబ్బులు సంపాదించలేదని చెప్పారు.
తనపై చేసిన తప్పుడు ప్రచారం వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ ( BJP, RSS )ఉన్నాయని ఆరోపించారు.మతతత్వ పార్టీకి తాను ఎప్పుడూ మద్దతు తెలపలేదని పేర్కొన్నారు.
కేసీఆర్( KCR ) పరేషాన్ లో ఉన్నారని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy