నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఓకే అయితే రిప్లై ఇవ్వు.. అనుపమకు నెటిజన్ ప్రపోజ్!

మామూలుగా కుర్రాళ్ళకు హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం.ఎంతలా అంటే వాళ్ళు ఏ సినిమాలో నటించిన కూడా ఆ సినిమాలు వదలకుండా మరీ చూస్తుంటారు.

పైగా వారి ఫోటోలను తమ ప్రొఫైల్ పిక్ గా కూడా పెట్టేస్తుంటారు.వాళ్లకు సంబంధించిన కొత్త ఫోటోలు వస్తే చాలు వెంటనే ఆ ఫోటోలను తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంటారు.

కొన్ని కొన్ని సార్లు వాళ్ళని పెళ్లి చేసుకుంటామని కూడా బాగా వేధిస్తూ ఉంటారు.అయితే తాజాగా ఓ నెటిజన్ కూడా తన అభిమాన హీరోయిన్ అనుపమ ను ప్రపోజ్ చేశాడు.

అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అనే ఈ బ్యూటీ అందరికి పరిచయమే.

Advertisement
I Love You Ok Then Give A Reply Netizen Proposed To Anupama , Anupama , Netize

తన అందంతో, నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.తెలుగు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది.తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.

I Love You Ok Then Give A Reply Netizen Proposed To Anupama , Anupama , Netize

ఆ తర్వాత నితిన్ నటించిన అఆ సినిమాతో నాగవల్లి పాత్రలో బాగా ఆకట్టుకుంది.అలా ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది.సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం ఏదో ఒక ఫోటోను, ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేస్తుంది.ఈ బ్యూటీకి ఇక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ ముద్దుగుమ్మకు.

I Love You Ok Then Give A Reply Netizen Proposed To Anupama , Anupama , Netize
నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తుంటుంది.అంతేకాకుండా ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ప్రతి రోజు ఏదోక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.

Advertisement

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.

ఇక ఈ బ్యూటీ అంటే పడి చచ్చే కుర్రాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు.

ఎంతలా అంటే తను ఏదైనా ఫోటో షేర్ చేసుకుంటే చాలు వెంటనే ఆ ఫోటోలను ప్రొఫైల్ గా మార్చుకుంటారు.అయితే తాజాగా తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది.అందులో ఈ బ్యూటీ చాలా అందంగా కనిపించింది.

అయితే ఆ ఫోటోలను చూసిన తన ఫాలోవర్స్ బాగా లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు.ఇక తన అభిమాని మాత్రం.

ఉప్మా నేను నార్మల్ వ్యక్తిని కానీ నేను నిన్ను లవ్ చేస్తున్నా.నీకు ఓకే అయితే రిప్లై ఇవ్వు అంటూ ప్రపోజల్ మెసేజ్ పెట్టగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

అయితే చాలామంది అనుపమను ప్రేమగా ఉప్మా అని పిలుస్తూ ఉంటారు.అందుకు తన అభిమాని కూడా అలా పిలిచి ప్రపోజ్ చేశాడు.

తాజా వార్తలు