Minister Ambati Rambabu : పవన్ పొత్తులు ఎన్ని పొడిచాయో అర్థం కావడం లేదు.. మంత్రి అంబటి

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఓట్లు కొనాలని పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారన్నారు.

అయితే పవన్ పొత్తులు ఎన్ని పొడిచాయో అర్థం కావడం లేదని విమర్శించారు.జనసేన -టీడీపీ పొత్తులో( Janasena TDP Alliance ) ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలో స్పష్టత లేదని పేర్కొన్నారు.

I Dont Understand How Many Alliances Pawan Has Made Minister Ambati
I Dont Understand How Many Alliances Pawan Has Made Minister Ambati-Minister Am

అటు పోటీ చేసే అభ్యర్థులపై కూడా ఎటువంటి క్లారిటీ లేదని విమర్శలు చేశారు.ఈ క్రమంలో తమ ప్రత్యర్థులు పూర్తిగా గందరగోళంలో ఉన్నారని చెప్పారు.పవన్ కల్యాణ్, చంద్రబాబు రెస్ట్ తీసుకొనే పరిస్థితి వచ్చిందని తెలిపారు.

నోటి దుర్వాసనను దూరం చేసే 5 నేచురల్ మౌత్ ఫ్రెష్ నర్లు.. మీరూ ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు