ఆయనకి ఇవన్నీ మామూలే... జానీ మాస్టర్ పై హైపర్ ఆది సెటైర్స్!

జానీ మాస్టర్ ( Jani Master ) ప్రస్తుతం లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఈయన తన అసిస్టెంట్ ను లైంగిక వేధింపులకు గురి చేశారని తన పట్ల ఎంతో అసభ్యకరంగా ప్రవర్తించారు అంటూ సదురు బాధిత మహిళల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ విధంగా జానీ మాస్టర్ పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు.ఇక ఈయన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ రావడమే కాకుండా ఇలాంటి వారికి కచ్చితంగా శిక్ష పడాలి అంటూ కూడా డిమాండ్స్ చేస్తున్నారు.

Hyperaadi Sensational Comments On Jani Master , Jani Master, Hyper Aadi, Dhee

ఇలాంటి తరుణంలోనే గతంలో జానీ మాస్టర్ గురించి హైపర్ ఆది ( Hyper Aadi ) చేసిన కామెంట్లు ప్రస్తుతం సంచలనంగా మారాయి.హైపర్ ఆది బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈయన ఢీ డాన్స్ షో ( Dhee Dance Show) లో కూడా సందడి చేశారు.

ఈ కార్యక్రమానికి జానీ మాస్టర్ కూడా జడ్జిగా వ్యవహరించారు.ఈ తరుణంలోనే హైపర్ ఆది జానీ మాస్టర్ ను ఉద్దేశించి చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Hyperaadi Sensational Comments On Jani Master , Jani Master, Hyper Aadi, Dhee
Advertisement
Hyperaadi Sensational Comments On Jani Master , Jani Master, Hyper Aadi, Dhee

ఇందులో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి జానీ మాస్టర్ అనే నా కన్నా ఓ పెద్ద బ్యాట్స్ మెన్ వచ్చారట కదా.  జానీలో ధోని ఉన్నాడు, ఆయన ఆట ఇప్పట్లో ఆగదు.మీకు శేఖర్ మాస్టర్ తెలుసు కదా, అమాయకుడు పరోక్షంగా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు.

ఇక్కడ జానీ మాస్టర్ అన్నీ డైరెక్ట్.ఆకలి తీర్చడం ఆయనకు అలవాటే అంటూ హైపర్ ఆది గతంలో ఢీ షో లో చేసిన కామెడీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే జానీ మాస్టర్ గురించి తెలిసిన ఆది అప్పట్లోనే ఇలాంటి వ్యాఖ్యల ద్వారా హింట్ ఇచ్చారు అంటూ మరికొందరు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.&n.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు