సరస్సులో దొరికిన వందల సంవత్సరాల పురాతన ఓడ.. పైకి తీసి చూసి షాక్ అయినా పరిశోధకులు ఎందుకంటే..

కొంతమంది పరిశోధకులు సముద్రాలలో, సరస్సులలో ఏవైనా పురాతనమైన వస్తువుల గురించి అన్వేషిస్తూ ఉంటారు.

అయితే తాజాగా ఒక సరస్సులో సర్వే చేస్తున్న పరిశోధకులకు వందల సంవత్సరాల నాటి పురాతనమైన ఓడ కనబడింది.

ఈ అన్వేషకులు ఈ సరస్సులో యుద్ధ సామాగ్రి కోసం వెతకడం మొదలుపెట్టారు.అప్పుడే వీరందరికీ నీటిలో 1350 అడుగుల లోతులో ఉన్న ఒక భారీ నౌక కనిపించింది.

ఈ నౌక 100 సంవత్సరాల నాటి అయినప్పటికీ చెక్కుచెదరని వైభవంతో ఉందని అన్వేషకులు చెబుతున్నారు.సరస్సు ఉపరితలం నుంచి వందల ఎల్లనాటి నౌకాశిదిలాలు లభించాయి.

చాలా సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ ఓడ మెరుగైన స్థితిలోనే కనిపించడంతో పరిశుదకులే షాక్ అయిపోతున్నారు.నార్వే లోని అతి పెద్ద సరస్వైనా మీయోస ఉపరితలంపై ఈ ఓడను అన్వేషకులు గుర్తించారు.

Advertisement

ఓడ ఒక ప్రత్యేకమైన డిజైన్ను కలిగి ఉంది.దాన్ని పలకలు ఈ సరస్సు యొక్క చరిత్రకు సాక్షాన్ని ఇస్తున్నాయి.

ఈ నౌక పదమూడు వందల నుంచి 1800 శతాబ్దానికి చెందినదని పరిశోధకులు చెబుతున్నారు.సరస్సు ఉపరితలంపై రెండు నెలల పాటు పరిశీలించిన యుద్ధ సామాగ్రిని కనుగొన్న తర్వాత నార్వేజియన్ డిఫెన్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ మిషన్ను మొదలుపెట్టింది.

నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం ఈ సరస్సు తాగు నీటికి ప్రధానమైన వనరు.అంతేకాకుండా ఈ సరస్సు నుంచి దేశంలోని దాదాపు లక్ష మంది ప్రజలకు తాగునీరు అందే అవకాశం ఉంది.అందువల్ల అందులో యుద్ధ సామాగ్రి ఉంటే ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది అని వారు ఈ మిషన్ ని మొదలుపెట్టారు.

మొదటిగా సరస్సును పరిశీలించినప్పుడు కూడా నౌక శిధిలాలు కనిపించాయి.నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ పరిశోధకుడు ఈ మిషన్ ప్రిన్సిపాల్ ఇన్వెస్టిగేటర్ మాట్లాడుతూ యుద్ధ వస్తువుల గురించి తెలుసుకునేటప్పుడు నౌకా శిధిలాలు కనిపిస్తాయని తమ అనుకోలేదని చెప్పాడు.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

ఈ నౌకా సరస్సు మధ్యలో గుర్తించామని ఈ సందర్భంగా తెలిపారు.అందుకే ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నౌక మునిగిపోయి ఉంటుందని ఈ మిషన్ ప్రిన్సిపాల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు