ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ రెమ్యునరేషన్ లెక్కలు వింటే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుసగా సినిమాల‌లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

ఒకవైపు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో( Devara ) నటిస్తూనే మరొకవైపు బాలీవుడ్ చిత్రం వార్ 2లోనూ న‌టిస్తున్నారు.

ఈ రెండు సినిమాల త‌రువాత ప్ర‌శాంత్ నీల్ ( Prashanth neel )ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఒక చిత్రంలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.ఎప్పటినుంచో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.ఆగ‌స్టు నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని ఇప్ప‌టికే చిత్ర బృందం వెల్ల‌డించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త వైర‌ల్ గా మారింది.

అదేమిటంటే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఎన్టీఆర్ భారీగా రెమ్యూనరేషన్ ( Remuneration )తీసుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

ఈ సినిమా కోసం ఎన్టీఆర్( NTR ) ఏకంగా 130 భారీ రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు ఒక వార్త బాగా వైరల్ గా మారింది.అయితే ఈ వార్త వైరల్ అవ్వడంతో నెటిజన్స్ అభిమాణులు షాక్ అవుతున్నారు.వామ్మో ఒక్క సినిమాకు ఏకంగా అన్ని కోట్లా అంటూ షాక్ అవుతున్నారు.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు