మన్యం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

మన్యం జిల్లా పాలకొండలో,మనం మొటార్స్ బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది,పాలకొండ నగర పంచాయతీ పరిది మెయిన్ రోడ్ లో మనం మోటర్ షోరూం లో అర్ద రాత్రి అగ్ని ప్రమాదం జరగగా.

దీపావళి ధమాకా స్పెషల్ ఆపర్ అంటూ భారీగా షోరూంకు తీసుకువచ్చిన బైక్ బ్యాటరీలు మొత్తం విద్యత్ షార్ట్ సర్క్యూట్ తో షోరూమ్ లో చెలరేగిన మంటలకు షోరూమ్ లో వున్న 36 ఎలక్ట్రికల్ స్కూటీలు మంటలలో దగ్దం అయ్యాయి.

సమాచారం తెలుసుకుని మంటలార్పేందుకు యత్నించిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తెచ్చారు.ప్రమాదంలో సుమారుగా 50 లక్షలు వరకూ ఆస్థి నష్టం ఉంటుందన్న షోరూమ్ యజమాని రమేష్ తెలిపారు.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

తాజా వార్తలు